జోకిహాట్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| జోకిహాట్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
జోకిహాట్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Coordinates: 26°08′01″N 87°36′35″E / 26.13361°N 87.60972°E | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | అరారియా |
| నియోజకవర్గం సంఖ్యా | 50 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | అరారియా |
జోకిహాట్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అరారియా జిల్లా, అరారియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జోకిహట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, పలాసి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బరాకుంబా, భిఖా, నక్తా ఖుర్ద్, పక్రి, పెచాయిలి, రామ్‌నగర్, సోహందర్, సుక్సైనా, మజ్లిస్‌పూర్, కుజ్రి, మియాన్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1967 | నజాముద్దీన్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | మహ్మద్ తస్లీముద్దీన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 | స్వతంత్ర | ||
| 1977 | జనతా పార్టీ | ||
| 1980 | మొయిదుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) | |
| 1985 | తస్లిముద్దీన్ | జనతా పార్టీ (లౌకిక) | |
| 1990 | మొయిదుర్ రెహమాన్ | స్వతంత్ర | |
| 1995 | మహ్మద్ తస్లీముద్దీన్ | సమాజ్‌వాది పార్టీ | |
| 1996^ | సర్ఫరాజ్ ఆలం | జనతా దళ్ | |
| 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | మంజార్ ఆలం | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2005 | |||
| 2010[2] | సర్ఫరాజ్ ఆలం | ||
| 2015[3] | |||
| 2018^ | షానవాజ్ ఆలం | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[4] | ఎంఐఎం | ||
| రాష్ట్రీయ జనతా దళ్ | |||
| 2025[5][6] | మొహమ్మద్ ముర్షిద్ ఆలం | ఎంఐఎం | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Jokihat". Election Commission of India. 14 November 2025. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
- ↑ "Jokihat Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.