పర్సా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్సా శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పర్సా శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాసారణ్
నియోజకవర్గం సంఖ్యా121
రిజర్వేషన్జనరల్
లోక్‌సభసరన్

పర్సా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సారణ్ జిల్లా, సరన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దరియాపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌, పర్సా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో శంకర్‌డిహ్, అంజని, బనౌట, అన్యాయ్, బలిగావ్, మరార్, బహర్ మరార్, పర్సౌనా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 దరోగ ప్రసాద్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967[2]
1969
1972
1977 రామానంద్ ప్రసాద్ యాదవ్ జనతా పార్టీ
1980 దరోగ ప్రసాద్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1981^ పార్వతీ దేవి
1985[3] చంద్రికా రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 స్వతంత్ర
1995 జనతాదళ్
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005
2005 ఛోటే లాల్ రే జనతాదళ్ (యునైటెడ్)
2010[4]
2015[5][6] చంద్రికా రాయ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[7] ఛోటే లాల్ రే

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.