Jump to content

హసన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)

హసన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
హసన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
హసన్‌పూర్  శాసనసభ నియోజకవర్గం is located in Bihar
హసన్‌పూర్  శాసనసభ నియోజకవర్గం
హసన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°30′22″N 86°28′16″E / 25.50611°N 86.47111°E / 25.50611; 86.47111
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాసమస్తిపూర్
నియోజకవర్గం సంఖ్యా140
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఖగారియా

హసన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సమస్తిపూర్ జిల్లా, ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హసన్‌పూర్, బితాన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, సింఘియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కుండల్ I, కుండల్ II, షాలేపూర్, జహంగీర్‌పూర్, బిష్ణుపూర్ దిహా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1967 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1972 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1977 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు జనతా పార్టీ
1980 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు జనతా పార్టీ
1985 రాజేంద్ర ప్రసాద్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు జనతాదళ్
1995 సునీల్ కుమార్ పుష్పం జనతాదళ్
2000 గజేంద్ర ప్రసాద్ హిమాన్సు జనతాదళ్ (యునైటెడ్)
2005 (ఫిబ్రవరి) సునీల్ కుమార్ పుష్పం రాష్ట్రీయ జనతా దళ్
2005 (అక్టోబరు) సునీల్ కుమార్ పుష్పం రాష్ట్రీయ జనతా దళ్
2010[2] రాజ్ కుమార్ రే జనతాదళ్ (యునైటెడ్)
2015[3] రాజ్ కుమార్ రే జనతాదళ్ (యునైటెడ్)
2020[4] తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2025[5][6] రాజ్ కుమార్ రే జనతాదళ్ (యునైటెడ్)

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  5. "2025 Bihar Legislative Assembly Election Results: Hasanpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 20 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 December 2025.
  6. "Hasanpur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 20 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 December 2025.