ఔరాయ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఔరాయ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఔరాయ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఔరై కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్; కత్రా సిడి బ్లాక్‌లోని బెల్పకౌనా, బెరై నార్త్, చంగెల్, హతౌరి, జాజువార్ (తూర్పు, పశ్చిమ, మధ్య పంచాయితీలతో సహా), కతై, ఖంగురాడిహ్, లఖన్‌పూర్, నగ్వారా, పహ్సౌల్, బాన్స్‌ఘట్ట, బర్రి, తెహ్వారా, బందపురా గ్రామ పంచాయతీలు వస్తాయి.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు [2] | పార్టీ | |
---|---|---|---|
1967 | CMP సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1969 | పాండవ్ రాయ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1972 | రామ్ బాబు సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | గణేష్ ప్రసాద్ యాదవ్ | జనతా పార్టీ | |
1980 | |||
1985 | |||
1990 | జనతాదళ్ | ||
1995 | |||
2000 | జనతాదళ్ (యునైటెడ్) | ||
ఫిబ్రవరి 2005 | అర్జున్ రాయ్ | ||
అక్టోబరు 2005 | |||
2009 | సురేంద్ర కుమార్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2010 | రామ్ సూరత్ రాయ్ | భారతీయ జనతా పార్టీ | |
2015[3] | సురేంద్ర కుమార్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2020 | రామ్ సూరత్ రాయ్[4][5] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Aurai Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Archived from the original on 2022-05-19.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ News18 (2020). "Aurai Assembly Election Results 2020 Live: Aurai Constituency (Seat) Election Results". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (10 November 2020). "Bihar Election Results 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.