ససారం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ససారం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
ససారం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | రోహ్‌తాస్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | ససారం |
ససారం శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్‌తాస్ జిల్లా, ససారం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ససారం & తిలోతు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1957[2] | బిపిన్ బిహారీ సిన్హా | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| రామధర్ దుసాద్ | |||
| 1962[3] | దుఖాన్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967[4] | వినోద్ బిహారీ సింగ్ | ||
| 1969 | బిపిన్ బిహారీ సిన్హా | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1972 | రామ్ సేవక్ సింగ్ | హిందుస్థానీ శోషిత్ దళ్ | |
| 1977 | బిపిన్ బిహారీ సిన్హా | జనతా పార్టీ | |
| 1980 | రామ్ సేవక్ సింగ్ | ||
| 1985[5] | లోక్ దళ్ | ||
| 1990 | జవహర్ ప్రసాద్ | భారతీయ జనతా పార్టీ | |
| 1995 | |||
| 2000 | అశోక్ కుమార్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2005 | జవహర్ ప్రసాద్ | భారతీయ జనతా పార్టీ | |
| 2005 | |||
| 2010[6] | |||
| 2015[7][8] | అశోక్ కుమార్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[9] | రాజేష్ కుమార్ గుప్తా | ||
| 2025[10][11] | స్నేహలతా కుశ్వాహా | రాష్ట్రీయ లోక్ మోర్చా | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2017-12-31.
- ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Result: Sasaram". Election Commission of India. 14 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
- ↑ "Sasaram Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.