ఓబ్రా శాసనసభ నియోజకవర్గం (బీహార్)
స్వరూపం
| ఓబ్రా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
ఓబ్రా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | ఔరంగాబాద్ |
| నియోజకవర్గం సంఖ్యా | 220 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | కరకత్ |
ఓబ్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఔరంగాబాద్ జిల్లా, కరకత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | పదరత్ సింగ్ | సోషలిస్టు పార్టీ | |
| 1962 | దిల్కేశ్వర్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | రఘువంశ్ కుమార్ సింగ్ | ||
| 1969 | పదరత్ సింగ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1972 | నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | రామ్ విలాస్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | వీరేంద్ర ప్రసాద్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 1985 | రామ్ విలాస్ సింగ్ | లోక్‌దల్ | |
| 1990 | జనతాదళ్ | ||
| 1995 | రాజా రామ్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ | |
| 2000 | |||
| 2005 | సత్యనారాయణ సింగ్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2005 | |||
| 2010[1] | సోంప్రకాష్ సింగ్ | స్వతంత్ర | |
| 2015[2] | బీరేంద్ర యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[3] | రిషి కుమార్ | ||
| 2025[4][5] | ప్రకాష్ చంద్ర | లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) | |
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Obra" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 28 November 2025. Retrieved 28 November 2025.
- ↑ "Obra Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 28 November 2025. Retrieved 28 November 2025.