Jump to content

గైఘాట్ శాసనసభ నియోజకవర్గం

Coordinates: 26°05′06″N 85°40′01″E / 26.08500°N 85.66694°E / 26.08500; 85.66694
వికీపీడియా నుండి
గైఘాట్ శాసనసభ నియోజకవర్గం
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
గైఘాట్ శాసనసభ నియోజకవర్గం
గైఘాట్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
గైఘాట్ శాసనసభ నియోజకవర్గం
గైఘాట్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°05′06″N 85°40′01″E / 26.08500°N 85.66694°E / 26.08500; 85.66694
దేశం భారతదేశం
రాష్ట్రంముజఫర్‌పూర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముజఫర్‌పూర్

గైఘాట్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముజఫర్‌పూర్ జిల్లా, ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గైఘాట్, బాంద్రా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, కత్రా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కత్రా, సోన్‌పూర్, బెరై సౌత్, ధనౌర్, మాధేపురా, శివదాస్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1967[2] నితీశ్వర్ ప్రసాద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1969
1972
1977 వినోదానంద్ సింగ్ జనతా పార్టీ
1980 జితేంద్ర ప్రసాద్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1985[3] వీరేంద్ర కుమార్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 మహేశ్వర ప్రసాద్ యాదవ్ స్వతంత్ర
1995 జనతాదళ్
2000 వీరేంద్ర కుమార్ సింగ్ జనతాదళ్ (యునైటెడ్)
2005 మహేశ్వర ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2005
2010[4] వీణా దేవి భారతీయ జనతా పార్టీ
2015[5][6] మహేశ్వర ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[7] నిరంజన్ రాయ్

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.