మహువా శాసనసభ నియోజకవర్గం (బీహార్)
Jump to navigation
Jump to search
మహువా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, వైశాలి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం హాజీపూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]అసెంబ్లీ | వ్యవధి | సభ్యుని పేరు | రాజకీయ పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1951-1957 | బీరచంద్ర పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
రెండవ | 1957-1962 | షియోనందన్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూడవది | 1962-67 | మీరా దేవి | భారత జాతీయ కాంగ్రెస్ |
నాల్గవది | 1967-1969 | - | - |
ఐదవది | 1969-1972 | - | - |
ఆరవది | 1972-1977 | - | - |
ఏడవ | 1977-1980 | ఫుదేని ప్రసాద్ | జనతా పార్టీ |
ఎనిమిదవది | 1980-1985 | దాసాయి చౌదరి | జనతా పార్టీ |
తొమ్మిదవ | 1985-1990 | దాసాయి చౌదరి | లోక్‌దల్ |
పదవ | 1990-1995 | దాసాయి చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
పదకొండవ | 1995-2000 | మున్షీ లాల్ పాశ్వాన్ | జనతాదళ్ |
పన్నెండవ | 2000-2005 | దాసాయి చౌదరి | రాష్ట్రీయ జనతా దళ్ |
పదమూడవ | 2005-2010 | శివ చంద్ రామ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
పద్నాలుగో | 2010 - 2015 | రవీంద్ర రాయ్ యాదవ్ | జనతాదళ్ (యునైటెడ్) |
పదిహేనవది | 2015[1]-2020 | తేజ్ ప్రతాప్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
పదహారవ | 2020[2]- ప్రస్తుతం | ముఖేష్ రౌషన్ [3] | రాష్ట్రీయ జనతా దళ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Election Status". NDTV. Retrieved 31 January 2021.