చకై శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చకై శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమూయి జిల్లా, జముయి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 లఖన్ ముర్ము సోషలిస్టు పార్టీ
1967[1] శ్రీకృష్ణ సింగ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969
1972 చౌద్ర శకర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 ఫల్గుణి ప్రసాద్ యాదవ్ స్వతంత్ర
1980 భారతీయ జనతా పార్టీ
1985[2] నరేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 జనతాదళ్
1995 ఫల్గుణి ప్రసాద్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2000 నరేంద్ర సింగ్ స్వతంత్ర
2005 అభయ్ సింగ్ లోక్ జనశక్తి పార్టీ
2005 ఫల్గుణి ప్రసాద్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2010[3] సుమిత్ కుమార్ సింగ్ జార్ఖండ్ ముక్తి మోర్చా
2015[4][5] సావిత్రి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[6] సుమిత్ కుమార్ సింగ్ స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  2. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.