Jump to content

మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
నిర్దేశాంకాలు: 25°36′06″N 85°42′30″E / 25.60167°N 85.70833°E / 25.60167; 85.70833
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాసమస్తిపూర్
నియోజకవర్గం సంఖ్యా137
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఉజియార్‌పూర్

మొహియుద్దీన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సమస్తిపూర్ జిల్లా, ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొహియుద్దీన్‌నగర్, మోహన్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, పటోరి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని తారా ధమౌన్, ఉత్తరి ధమౌన్, దక్షిణి ధామౌన్, ఇనాయత్‌పూర్, హెట్టన్‌పూర్, రూపాలి, చక్సాహో, హర్పూర్ సైదాబాద్, సియోరా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 రాంరూప్ ప్రసాద్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 శాంతి దేవి
1962
1967 ప్రేమలతా రాయ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969 కపిల్ దేవ్ నారాయణ్ సింగ్ స్వతంత్ర
1972 భారత జాతీయ కాంగ్రెస్
1977 ప్రేమలతా రాయ్ జనతా పార్టీ
1980 రామ్ చంద్ర రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1985 అనుగ్రహ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 రామ్ చంద్ర రాయ్ జనతా దళ్
1995
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 అజయ్ కుమార్ బుల్గానిన్ లోక్ జనశక్తి పార్టీ
2005 రాష్ట్రీయ జనతా దళ్
2010 రాణా గంగేశ్వర్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2014^ అజయ్ కుమార్ బుల్గానిన్ రాష్ట్రీయ జనతా దళ్
2015[2] ఎజ్యా యాదవ్
2020[3] రాజేష్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2025[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "2025 Bihar Legislative Assembly Election Results: Mohiuddinnagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 21 December 2025. Retrieved 21 December 2025.
  5. "Mohiuddinnagar Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 21 December 2025. Retrieved 21 December 2025.