ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఉజైర్పూర్
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°48′0″N 85°48′0″E |

ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో ఆరు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
|---|---|---|---|---|---|---|
| 130 | పటేపూర్ | ఎస్సీ | వైశాలి | లఖేంద్ర కుమార్ రౌషన్ | బీజేపీ | బీజేపీ |
| 134 | ఉజియార్‌పూర్ | జనరల్ | సమస్తిపూర్ | అలోక్ కుమార్ మెహతా | ఆర్జేడీ | బీజేపీ |
| 135 | మోర్వా | జనరల్ | సమస్తిపూర్ | రణవిజయ్ సాహు | ఆర్జేడీ | బీజేపీ |
| 136 | సరైరంజన్ | జనరల్ | సమస్తిపూర్ | విజయ్ కుమార్ చౌదరి | జేడీయూ | బీజేపీ |
| 137 | మొహియుద్దినగర్ | జనరల్ | సమస్తిపూర్ | రాజేష్ కుమార్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
| 138 | బిభూతిపూర్ | జనరల్ | సమస్తిపూర్ | అజయ్ కుమార్ | సీపీఐ(ఎం) | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు [2] | పార్టీ | |
|---|---|---|---|
| 2008లో | నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది | ||
| 2009 | అశ్వమేధ్ దేవి | జేడీయూ | |
| 2014 | నిత్యానంద రాయ్ | బీజేపీ | |
| 2019 | |||
| 2024 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Ujiarpur (Bihar) Lok Sabha Election Results, Winning MP and Party Name 2019, 2014, 2009". www.elections.in. Archived from the original on 2022-03-02.