వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°25′48″N 83°54′36″E |
వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం 2008లో ఆరు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
1 | వాల్మీకి నగర్ | జనరల్ | పశ్చిమ చంపారన్ | ధీరేంద్ర ప్రతాప్ సింగ్ | జేడీయూ | జేడీయూ |
2 | రాంనగర్ | ఎస్సీ | పశ్చిమ చంపారన్ | భాగీరథీ దేవి | బీజేపీ | JD (U) |
3 | నార్కటియాగంజ్ | జనరల్ | పశ్చిమ చంపారన్ | రష్మీ వర్మ | బీజేపీ | జేడీయూ |
4 | బగాహ | జనరల్ | పశ్చిమ చంపారన్ | రామ్ సింగ్ | బీజేపీ | జేడీయూ |
5 | లౌరియా | జనరల్ | పశ్చిమ చంపారన్ | వినయ్ బిహారీ | బీజేపీ | జెడి (యు) |
9 | సిక్తా | జనరల్ | పశ్చిమ చంపారన్ | బీరేంద్ర ప్రసాద్ గుప్తా | సిపిఐ (ఎంఎల్) | జెడి (యు) |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఈ నియోజకవర్గం నుండి 2019లో గెలిచిన బైద్యనాథ్ ప్రసాద్ మహ్తో మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఎంపీగా విజయం సాధించాడు.
సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు | బగాహ లోక్‌సభ నియోజకవర్గం | ||
2009 | బైద్యనాథ్ ప్రసాద్ మహతో | జేడీయూ | |
2014 | సతీష్ చంద్ర దూబే | భారతీయ జనతా పార్టీ | |
2019 | బైద్యనాథ్ ప్రసాద్ మహతో[1] | జేడీయూ | |
2020 (ఉప ఎన్నిక)[2] | సునీల్ కుమార్ కుష్వాహ | ||
2024[3] |
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (2019). "Valmiki Nagar Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ India Today (11 November 2020). "Valmiki Nagar Lok Sabha By-election Result 2020: Sunil Kumar of JDU wins, beats Congress by over 22,000 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Valmiki Nagar". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.