నవాడా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నవాడ
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°53′24″N 85°32′24″E |
నవాడా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019) |
---|---|---|---|---|---|---|
170 | బార్బిఘా | జనరల్ | షేక్‌పురా | సుదర్శన్ కుమార్ | జేడీయూ | ఎల్జేపీ |
235 | రాజౌలీ | ఎస్సీ | నవాదా | ప్రకాష్ వీర్ | ఆర్జేడీ | ఎల్జేపీ |
236 | హిసువా | జనరల్ | నవాదా | నీతూ కుమారి | కాంగ్రెస్ | ఎల్జేపీ |
237 | నవాడ | జనరల్ | నవాదా | విభా దేవి | ఆర్జేడీ | ఎల్జేపీ |
238 | గోవింద్‌పూర్ | జనరల్ | నవాదా | MD. కమ్రాన్ | ఆర్జేడీ | ఎల్జేపీ |
239 | వారిసాలిగంజ్ | జనరల్ | నవాదా | అరుణా దేవి | బీజేపీ | ఎల్జేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | బ్రజేశ్వర ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
రామ్ ధని దాస్ | |||
1957 | సత్యభామా దేవి | ||
రామ్ ధని దాస్ | |||
1962 | రామ్ ధని దాస్ | ||
1967 | సూర్య ప్రకాష్ పూరి | స్వతంత్ర | |
1971 | సుఖదేవ్ ప్రసాద్ వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | నాథుని రామ్ | జనతా పార్టీ | |
1980 | కున్వర్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | ప్రేమ్ ప్రదీప్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1991 | ప్రేమ్ చంద్ రామ్ | ||
1996 | కామేశ్వర్ పాశ్వాన్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | మాలతీ దేవి | ఆర్జేడీ | |
1999 | డా. సంజయ్ పాశ్వాన్ | భారతీయ జనతా పార్టీ | |
2004 | వీరచంద్ర పాశ్వాన్ | ఆర్జేడీ | |
2009 | డా. భోలా సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | గిరిరాజ్ సింగ్ | ||
2019 | చందన్ సింగ్[1] | లోక్ జన శక్తి పార్టీ | |
2024[2] | వివేక్ ఠాకూర్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (2019). "Nawada Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nawada". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.