వారిసలిగంజ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
వారిసలిగంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నవాదా జిల్లా, నవాడా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వారిసాలిగంజ్, కాశీచక్, పక్రిబరావాన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్స్ ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | చేతు రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | రాంకిషున్ సింగ్ | ||
| 1962 | |||
| 1967[2] | దేవ్ నందన్ ప్రసాద్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1969 | |||
| 1972 | శ్యామ్ సుందర్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (O) | |
| 1977 | రామ్ రతన్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | బండి శంకర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[3] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | దేవ్ నందన్ ప్రసాద్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1995 | రామాశ్రయ్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2000 | అరుణా దేవి | స్వతంత్ర | |
| 2005 | లోక్ జనశక్తి పార్టీ | ||
| 2005 | ప్రదీప్ మహతో | స్వతంత్ర | |
| 2010[4] | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2015[5][6] | అరుణా దేవి | భారతీయ జనతా పార్టీ | |
| 2020[7] | |||
| 2025[8][9] | అనితా మహతో | రాష్ట్రీయ జనతా దళ్ | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-12-20.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Result: Warisaliganj" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 19 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 November 2025.
- ↑ "Warsaliganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 19 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 November 2025.