Coordinates: 25°47′49″N 85°12′24″E / 25.79694°N 85.20667°E / 25.79694; 85.20667

పటేపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పటేపూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పటేపూర్ శాసనసభ నియోజకవర్గం
పటేపూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
పటేపూర్ శాసనసభ నియోజకవర్గం
పటేపూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°47′49″N 85°12′24″E / 25.79694°N 85.20667°E / 25.79694; 85.20667
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లావైశాలి
నియోజకవర్గం సంఖ్యా130
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభఉజియార్‌పూర్

పటేపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వైశాలి జిల్లా, ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పటేపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, జండాహా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మాన్‌సింగ్‌పూర్ బిజ్‌రౌలీ, కుమార్ బజిత్‌పూర్, రాఘోపూర్ నర్సంద, అదల్‌పూర్, నారీ ఖుర్ద్, లక్ష్మీపూర్ బర్బట్టా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 నాథుని లాల్ మహతో సోషలిస్టు పార్టీ
1952^ బి. దూబే భారత జాతీయ కాంగ్రెస్
1957 మంజుర్ అహ్సన్ అజాజి
1962 కమలేష్ రాయ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 పల్టన్ రామ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969
1972 రిఘన్ రామ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 పల్టన్ రామ్ జనతా పార్టీ
1980 శివ నందన్ పవన్ జనతా పార్టీ (సెక్యులర్)
1985 బాలేశ్వర్ పాశ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
1990 రామ్ సుందర్ దాస్ జనతాదళ్
1991^ ఎల్. మహ్తో
1995 మహేంద్ర బైతా
2000 ప్రేమ చౌదరి రాష్ట్రీయ జనతా దళ్
2005 మహేంద్ర బైతా లోక్ జనశక్తి పార్టీ
2005 ప్రేమ చౌదరి రాష్ట్రీయ జనతా దళ్
2010[2] మహేంద్ర బైతా భారతీయ జనతా పార్టీ
2015[3] ప్రేమ చౌదరి రాష్ట్రీయ జనతా దళ్
2020[4] లఖేంద్ర రౌషన్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 10 January 2011.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.