Jump to content

బగాహా శాసనసభ నియోజకవర్గం

బగాహా శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
బగాహా శాసనసభ నియోజకవర్గం
బగాహా శాసనసభ నియోజకవర్గం is located in Bihar
బగాహా శాసనసభ నియోజకవర్గం
బగాహా శాసనసభ నియోజకవర్గం
Coordinates: 27°06′36″N 84°04′35″E / 27.11000°N 84.07639°E / 27.11000; 84.07639
రాష్ట్రంబీహార్
జిల్లాపశ్చిమ చంపారణ్
నియోజకవర్గం సంఖ్యా4
రిజర్వేషన్జనరల్
లోక్‌సభవాల్మీకి నగర్

బగాహా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ చంపారణ్ జిల్లా, వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో బగహ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, సిధావ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బైరాగి, సోన్‌బర్షా, వైరతి బరియార్వా, ఖర్హత్ త్రిభౌని, చమవాలియా, పైక్వాలియా మర్యాద్‌పూర్ గ్రామ పంచాయతీలు, బగహా నగర్ పరిషత్‌ ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1957 కేదార్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
నర్సింహ బైతా
1962 నర్సింహ బైతా
1967
1969
1972
1977
1980 త్రిలోకి హరిజన్
1985
1990 పూర్ణమాసి రామ్ జనతాదళ్
1995
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 జనతాదళ్ (యునైటెడ్)
2005
2009^ కైలాష్ బైతా
2010[2] ప్రభాత్ రంజన్ సింగ్
2015[3] రాఘవ్ శరణ్ పాండే భారతీయ జనతా పార్టీ
2020[4] రామ్ సింగ్
2025[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  5. "2025 Bihar Legislative Assembly Election Result: Bagaha" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 15 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2025.
  6. "Bagaha Constituency Election Results 2025 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 15 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2025.