హర్నాట్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| హర్నాట్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
హర్నాట్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | నలంద |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | నలంద |
హర్నాట్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నలంద జిల్లా, నలంద లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హర్నాట్, చండీ & నగర్ నౌసా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్స్ ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1977 | భోలా ప్రసాద్ సింగ్ | స్వతంత్ర | |
| 1980 | అరుణ్ కుమార్ సింగ్ | ||
| 1985[2] | నితీష్ కుమార్ | లోక్‌దల్ | |
| 1990 | బ్రజ్ నందన్ యాదవ్ | స్వతంత్ర | |
| 1995 | నితీష్ కుమార్ | సమతా పార్టీ | |
| 1996^ | అరుణ్ కుమార్ సింగ్ | ||
| 2000 | విశ్వమోహన్ చౌదరి | ||
| 2005 | సునీల్ కుమార్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2005 | |||
| 2010[3] | హరి నారాయణ్ సింగ్ | ||
| 2015[4][5] | |||
| 2020[6] | |||
| 2025[7] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Harnaut" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 11 December 2025. Retrieved 11 December 2025.