మధుబన్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మధుబన్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | పూర్వి చంపారన్ |
| లోక్‌సభ నియోజకవర్గం | మోతీహరి |
మధుబన్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్వి చంపారన్ జిల్లా, మోతీహరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | రూప్ లాల్ రాయ్ | స్వతంత్ర | |
| 1962 | మంగళ్ ప్రసాద్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | మహేంద్ర భారతి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1969 | |||
| 1972 | రాజపతి దేవి | ||
| 1977 | రూప్ లాల్ రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1980 | వ్రాజ్ కిషోర్ సింగ్ | ||
| 1985 | సీతారామ్ సింగ్ | జనతా పార్టీ | |
| 1990 | జనతాదళ్ | ||
| 1995 | |||
| 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | రాణా రణ్‌ధీర్ | ||
| 2005 | శివజీ రాయ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2010 | |||
| 2015 | రాణా రణ్‌ధీర్ | భారతీయ జనతా పార్టీ | |
| 2020[2] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
