బ్రహ్మపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| బ్రహ్మపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
బ్రహ్మపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బక్సర్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | బక్సర్ |
బ్రహ్మపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బక్సర్ జిల్లా, బక్సర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిమ్రి, చక్కి, బ్రహ్మపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | లాలన్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | |||
| 1962 | బుధి నాథ్ సింగ్ | స్వతంత్ర | |
| 1967[2] | సూర్యనారాయణ శర్మ | ||
| 1969 | లోక్ తాంత్రిక కాంగ్రెస్ | ||
| 1972 | రిషి కేష్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | రమాకాంత్ ఠాకూర్ | జనతా పార్టీ | |
| 1980 | రిషి కేష్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1985[3] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | స్వామి నాథ్ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
| 1995 | అజిత్ చౌదరి | జనతాదళ్ | |
| 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | |||
| 2005 | |||
| 2010[4] | దిల్మానీ దేవి | భారతీయ జనతా పార్టీ | |
| 2015[5][6] | శంభు నాథ్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[7] | |||
| 2025[8][9] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Brahampur" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.
- ↑ "Brahampur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 7 December 2025. Retrieved 7 December 2025.