బెట్టియా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెట్టియా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, పశ్చిమ చంపారణ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గలలో ఒకటి. బెట్టియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బెట్టియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, మొహద్దిపూర్, మఝౌలియా, పర్సా, బహురావా, గుడారా, జౌకాతియా, బఖారియా, రులాహి, రాజభర్, కరమవా, లాల్ సారయ్య, రామ్‌నగర్ బంకాట్, అమవా మజర్, మఝరియా షేక్, అహవర్ కురియా, మధోపూర్, సేనువారియా, బిషంభర్‌పూర్ సీడీ మజ్‌లాక్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో, VVPAT ఎనేబుల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను కలిగి ఉన్న 36 సీట్లలో కతిహార్ ఒకటి.[2][3]

శాసనసభ సభ్యులు[మార్చు]

ఎన్నికల పేరు [4] పార్టీ
1937 [5] హఫీజ్ షేక్ ముహమ్మద్ సాని [6] భారత జాతీయ కాంగ్రెస్
1952 ప్రజాపతి మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1952 కేతకీ దేవి
1957 జై నారాయణ ప్రసాద్
జగన్నాథ్ పిడి. స్వతంత్ర
1962 జై నారాయణ ప్రసాద్
1967 HP షాహి స్వతంత్ర
1969 గౌరీ శంకర్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
1972 కృష్ణ మోహన్ పాండే
1977 గౌరీ శంకర్ పాండే
1980
1985
1990 మదన్ ప్రసాద్ జైస్వాల్ భారతీయ జనతా పార్టీ
1995 బీర్వాల్ యాదవ జనతాదళ్
2000 రేణు దేవి భారతీయ జనతా పార్టీ
2005 ఫిబ్రవరి
2005 అక్టోబరు
2010
2015[7] మదన్ మోహన్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
2020[8] రేణు దేవి భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "EC move to allay fears about errors in EVMs". The Times of India.
  3. "General Election to the State Legislative Assembly of Bihar, 2015 - Use of EVMs with Voter Verifiable Paper Audit Trail System (VVPAT)-reg" (PDF).
  4. "Bettiah Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Archived from the original on 2022-01-30. Retrieved 2022-01-30.
  5. Mishra, Law Kumar (March 22, 2013). "First Bihar assembly: Down memory lane". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
  6. "Bihar Vidhan Mandal: Browsing Archives". archives.biharvidhanmandal.in. Retrieved 2022-02-12.
  7. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  8. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2022. Retrieved 18 November 2022.