Jump to content

మోహనియా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మోహనియా శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
మోహనియా శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకైమూర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభససారం

మోహనియా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కైమూర్ జిల్లా, ససారం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కుద్రా & మోహనియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957[2] బద్రీ సింగ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962[3] మంగళ్ చరణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1967[4] రామకృష్ణ రామ్
1969 భగవత్ ప్రసాద్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 సురేష్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
1977 రామ్ కృష్ణ రామ్ జనతా పార్టీ
1980 మహావీర్ పాశ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985[5] భారత జాతీయ కాంగ్రెస్
1990 శివధర్ పాశ్వాన్ జనతా పార్టీ
1995 సురేష్ పాసి బహుజన్ సమాజ్ పార్టీ
2000
2005 రాష్ట్రీయ జనతా దళ్
2005 ఛేది పాశ్వాన్ జనతాదళ్ (యునైటెడ్)
2010[6]
2014^ నిరంజన్ రామ్ భారతీయ జనతా పార్టీ
2015[7][8]
2020[9] సంగీతా కుమారి రాష్ట్రీయ జనతా దళ్
2025[10][11] భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-12-30.
  2. "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  5. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  6. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  7. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  8. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  9. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  10. "2025 Bihar Legislative Assembly Election Results: Mohania" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 5 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 December 2025.
  11. "Mohania Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 5 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 December 2025.