ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)
Appearance
ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నలంద జిల్లా, నలంద లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇస్లాంపూర్, ఏకంగార్‌సరై బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]అసెంబ్లీ | వ్యవధి | పేరు | పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1951-1957 | శరణ్ ప్రసాద్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
రెండవ | 1957-1962 | - | - |
మూడవది | 1962-1967 | శ్యామ్ సుందర్ ప్రసాద్ | స్వతంత్ర |
నాల్గవది | 1967[2]-1969 | ఎస్ఎస్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఐదవది | 1969-1972 | రామసరణ్ ప్రసాద్ సింగ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
ఆరవది | 1972-1977 | రామశరణ్ ప్రసాద్ సింగ్ | స్వతంత్ర |
ఏడవ | 1977-1980 | క్రిషన్ బల్లభ్ ప్రసాద్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
ఎనిమిదవది | 1980-1985 | పంకజ్ కుమార్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ |
తొమ్మిదవ | 1985[3]-1990 | రామ్ స్వరూప్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పదవ | 1990-1995 | క్రిషన్ బల్లభ్ ప్రసాద్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
పదకొండవ | 1995-2000 | క్రిషన్ బల్లభ్ ప్రసాద్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
పన్నెండవది | 2000-2005 | రామ్ స్వరూప్ ప్రసాద్ | సమతా పార్టీ |
పదమూడవ | 2005-2010 | ప్రతిమా సిన్హా | జనతాదళ్ (యునైటెడ్) |
పద్నాలుగో | 2010[4] - 2015 | రాజీబ్ రంజన్ | జనతాదళ్ (యునైటెడ్) |
పదిహేనవది | 2015[5][6]-2020 | చంద్రసేన్ ప్రసాద్ | జనతాదళ్ (యునైటెడ్) |
పదహారవ | 2020[7] - | రాకేష్ కుమార్ రౌషన్ | రాష్ట్రీయ జనతా దళ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.