Coordinates: 26°20′07″N 85°36′06″E / 26.33528°N 85.60167°E / 26.33528; 85.60167

మినాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°20′07″N 85°36′06″E / 26.33528°N 85.60167°E / 26.33528; 85.60167
దేశం భారతదేశం
రాష్ట్రంముజఫర్‌పూర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభవైశాలి

మినాపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముజఫర్‌పూర్ జిల్లా, వైశాలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మినాపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, బోచాహన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్  బ్లాక్‌లోని గర్హా, ఝఫన్, కఫెన్ చౌదరి, నర్కతీయ, నర్మ, పాటియాస, రాంపూర్ జైపాల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి[1].

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 జనక్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967[2] మహంత్ రాంకిషోర్ దాస్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969 జనక్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1972 మహంత్ రాంకిషోర్ దాస్ భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977 నాగేంద్ర ప్రసాద్ సింగ్ జనతా పార్టీ
1980 జనకథారీ ప్రసాద్ కుష్వాహా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985 హింద్ కేశరి యాదవ్ లోక్‌దల్
1990 జనతాదళ్
1995
2000 దినేష్ ప్రసాద్ స్వతంత్ర
2005 హింద్ కేశరి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2005 దినేష్ ప్రసాద్ జనతాదళ్ (యునైటెడ్)
2010[3]
2015[4][5] మున్నా యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[6]

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.