జంషెడ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
జంషెడ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం గతంలో బీహార్ రాష్ట్రంలో (ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) జంషెడ్‌పూర్ లోక్‌సభ స్థానంగా ఏర్పడిన శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.
శాసనసభ సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | షియో చంద్రికా ప్రసాద్ [1] | Indian National Congress | |
1957 | కేదార్ దాస్ [2] | Communist Party of India | |
1962 | రామ్ అవతార్ సింగ్ [3] |
ఈ నియోజకవర్గం 1967 నుంచి తూర్పు,పశ్చిమ విభాగాలు విభజించబడింది.కావున 1962 తర్వాత ఎన్నికల కోసం జంషెడ్‌పూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం,జంషెడ్‌పూర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాన్ని చూడండి.
ఇది కూడ చూడు
[మార్చు]- జంషెడ్‌పూర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం
- జంషెడ్‌పూర్ పశ్చిమ శాసనసబ నియోజకవర్గం
- చట్టసభల రకాన్ని బట్టి భారతదేశంలోని రాష్ట్రాల జాబితా
- విధానసభ
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Results in 1951". www.elections.in.
- ↑ "Bihar Assembly Election Results in 1957". www.elections.in.
- ↑ "Bihar Assembly Election Results in 1962". www.elections.in.