Jump to content

జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్, బీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°48′0″N 86°11′24″E మార్చు
పటం

జంషెడ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్‌భూమ్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
44 బహరగోర జనరల్ తూర్పు సింగ్భూమ్
45 ఘట్సిల ఎస్టీ తూర్పు సింగ్భూమ్
46 పొత్కా ఎస్టీ తూర్పు సింగ్భూమ్
47 జుగ్సాలై ఎస్సీ తూర్పు సింగ్భూమ్
48 జంషెడ్‌పూర్ తూర్పు జనరల్ తూర్పు సింగ్భూమ్
49 జంషెడ్‌పూర్ వెస్ట్ జనరల్ తూర్పు సింగ్భూమ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1957 మొహీంద్ర కుమార్ ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్
1962 ఉదయకర్ మిశ్రా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967 ఎస్సీ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1971 సర్దార్ స్వరణ్ సింగ్ సోఖీ
1977 రుద్ర ప్రతాప్ సారంగి భారతీయ లోక్ దళ్
1980 జనతా పార్టీ
1984 గోపేశ్వర్ భారత జాతీయ కాంగ్రెస్
1989 శైలేంద్ర మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా
1991
1996 నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీ
1998 అభా మహతో
1999
2004 సునీల్ మహతో
2007 (ఉప ఎన్నిక) సుమన్ మహతో
2009 అర్జున్ ముండా
2011 (ఉప ఎన్నిక) అజోయ్ కుమార్
2014 బిద్యుత్ బరన్ మహతో
2019[3]
2024[4][5]

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Jamshedpur Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). the original నుండి 5 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2022.
  2. TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". the original నుండి 7 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jamshedpur". the original నుండి 26 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2024.
  5. The Times of India (4 June 2024). "Jamshedpur Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). the original నుండి 26 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]