రాంచీ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
రాంచీ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్, బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°24′0″N 85°18′0″E |
రాంచీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
50 | ఇచాఘర్ | జనరల్ | సరాయికేలా ఖర్సావా |
61 | సిల్లి | జనరల్ | రాంచీ |
62 | ఖిజ్రీ | ఎస్టీ | రాంచీ |
63 | రాంచీ | జనరల్ | రాంచీ |
64 | హతియా | జనరల్ | రాంచీ |
65 | కంకే | ఎస్సీ | రాంచీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1952: అబ్దుల్ ఇబ్రహీం, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: మినూ మసాని (మినోచెర్ రుస్తోమ్ మసాని), స్వతంత్ర
- 1962: పికె ఘోష్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: పికె ఘోష్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: పికె ఘోష్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: రవీంద్ర వర్మ, భారతీయ లోక్ దళ్
- 1980: శివప్రసాద్ సాహు, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: శివప్రసాద్ సాహు, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: సుబోధ్ కాంత్ సహాయ్, జనతాదళ్
- 1991: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 1996: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 1998: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 1999: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 2004: సుబోధ్ కాంత్ సహాయ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2009: సుబోధ్ కాంత్ సహాయ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2014: రామ్ తహల్ చౌదరి, భారతీయ జనతా పార్టీ
- 2019: సంజయ్ సేథ్, భారతీయ జనతా పార్టీ[2]
- 2024: సంజయ్ సేథ్, భారతీయ జనతా పార్టీ
2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | సంజయ్ సేథ్ | 7,06,828 | 57.21 | +14.47 | |
భారత జాతీయ కాంగ్రెస్ | సుబోధ్ కాంత్ సహాయ్ | 4,23,802 | 34.3 | +10.54 | |
స్వతంత్ర | రామ్ తహల్ చౌదరి | 29,597 | 2.4 | 0.0 | |
BSP | బిద్యాధర్ ప్రసాద్ | 8,798 | 0.71 | ||
మెజారిటీ | 2,83,026 | 22.90 | +3.92 | ||
మొత్తం పోలైన ఓట్లు | 12,35,614 | 64.49 | +0.81 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing | +3.92 |
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.