చత్రా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చత్రా లోక్‌సభ నియోజకవర్గం
Existence1957
Reservationజనరల్
Current MPసునీల్ కుమార్ సింగ్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateజార్ఖండ్
Assembly Constituenciesసిమారియా
చత్ర
మాణిక
లతేహర్
పంకి

చత్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
26 సిమారియా ఎస్సీ ఛత్రా
27 చత్ర ఎస్సీ ఛత్రా
73 మాణిక ఎస్టీ లతేహర్
74 లతేహర్ ఎస్సీ లతేహర్
75 పంకి జనరల్ పాలము

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Zee News (2019). "Chatra Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  2. "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
  3. "1984 India General (8th Lok Sabha) Elections Results".
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]