Jump to content

పాలము లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పలము
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్, బీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°48′0″N 85°54′0″E మార్చు
పటం

పాలము లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
76 డాల్టన్‌గంజ్ జనరల్ పాలము
77 బిష్రాంపూర్ జనరల్ పాలము
78 ఛతర్‌పూర్ ఎస్సీ పాలము
79 హుస్సేనాబాద్ జనరల్ పాలము
80 గర్హ్వా జనరల్ గఢ్వా
81 భవననాథ్‌పూర్ జనరల్ గఢ్వా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 : పాలము
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ విష్ణు దయాల్ రామ్ 7,55,659 62.46
రాష్ట్రీయ జనతాదళ్ ఘురాం రామ్ 2,78,053 22.98
బహుజన్ సమాజ్ పార్టీ అంజనా బురియన్ 53,597 4.43
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) సుష్మ మెహతా 5,004 0.41
మెజారిటీ 4,77,606 39.48
మొత్తం పోలైన ఓట్లు 12,10,426 64.34
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]