ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్, బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°48′36″N 86°26′24″E |
ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
36 | బొకారో | జనరల్ | బొకారో |
37 | చందంకియారి | ఎస్సీ | బొకారో |
38 | సింద్రీ | జనరల్ | ధన్‌బాద్ |
39 | నిర్సా | జనరల్ | ధన్‌బాద్ |
40 | ధన్‌బాద్ | జనరల్ | ధన్‌బాద్ |
41 | ఝరియా | జనరల్ | ధన్‌బాద్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | పి. సి. బోస్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | పిఆర్ చక్రవర్తి | ||
1967 | రాణి లలితా రాజ్య లక్ష్మి | స్వతంత్ర | |
1971 | రామ్ నారాయణ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | ఎకె రాయ్ | మార్క్సిస్టు సమన్వయ కమిటీ | |
1980 | |||
1984 | శంకర్ దయాళ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | ఎకె రాయ్ | మార్క్సిస్టు సమన్వయ కమిటీ | |
1991 | రీటా వర్మ | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | చంద్ర శేఖర్ దూబే | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | పశుపతి నాథ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[4] | |||
2024 | దులు మహతో |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Dhanbad Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2022. Retrieved 6 October 2022.
- ↑ "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26. Retrieved 2022-10-06.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.