చంద్రశేఖర్ దూబే
స్వరూపం
చంద్రశేఖర్ దూబే | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | రామచంద్ర చంద్రవంశీ | ||
---|---|---|---|
తరువాత | రామచంద్ర చంద్రవంశీ | ||
నియోజకవర్గం | బిష్రాంపూర్ | ||
పదవీ కాలం 2004 - 2009 | |||
ముందు | రీటా వర్మ | ||
తరువాత | పశుపతి నాథ్ సింగ్ | ||
నియోజకవర్గం | ధన్‌బాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గర్వా, జార్ఖండ్ , భారతదేశం | 1946 జనవరి 2||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | దులారీ దేవి | ||
సంతానం | 3 | ||
నివాసం | గర్వా |
చంద్ర శేఖర్ దూబే (జననం 2 జనవరి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి 2014లో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]- 1970 - 1977: ముఖియా
- 1977 - 2009: ప్రతినిధి, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
- 1985 - 2000 : బీహార్ శాసనసభ సభ్యుడు
- 2000: రబ్రీ దేవి ప్రభుత్వంలో కార్మిక & ఉపాధి మంత్రి
- 2000 - 2004 BC- సభ్యుడు, బీహార్ శాసనసభ
- 2004 -14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు[2]
- బొగ్గు & ఉక్కుపై కమిటీ సభ్యుడు
- బొగ్గు & గనులపై సంప్రదింపుల కమిటీ సభ్యుడు
- 5 ఆగస్టు 2007 నుండి 2009 - బొగ్గుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- 201: బిష్రాంపూర్ ఎమ్మెల్యే
- గ్రామ వికాస్, పంచాయతీ రాజ్, కార్మిక & ఉపాధి శాఖ మంత్రి
- హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి[3]
మూలాలు
[మార్చు]- ↑ News18 हिंदी (21 November 2019). "चंद्रशेखर दुबे: गांव के मुखिया से विधायक बने, फिर सांसद और मंत्री भी रहे". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (7 June 2004). "A look at MPs from Bihar & Jharkhand in the 14th Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ The Hindu (25 August 2013). "Portfolios allocated for three new ministers in Jharkhand" (in Indian English). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.