దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
| Existence | 1952 |
|---|---|
| Reservation | ఎస్టీ |
| Current MP | సునీల్ సోరెన్ |
| Party | భారతీయ జనతా పార్టీ |
| Elected Year | 2019 |
| State | జార్ఖండ్ |
| Assembly Constituencies | సికారిపారా నాలా జమ్తారా దుమ్కా జామ శరత్ |
దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 7 | సికారిపారా | ఎస్టీ | దుమ్కా |
| 8 | నాలా | జనరల్ | జమ్తారా |
| 9 | జమ్తారా | జనరల్ | జమ్తారా |
| 10 | దుమ్కా | ఎస్టీ | దుమ్కా |
| 11 | జామ | ఎస్టీ | దుమ్కా |
| 14 | శరత్ | జనరల్ | డియోఘర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| పూర్ణ-సంతల్ సీటుగా | |||
| 1952 | పాల్ జుజార్ సోరెన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| దుమ్కా లోక్‌సభ నియోజకవర్గంగా | |||
| 1957 | డెబి సోరెన్ | జార్ఖండ్ పార్టీ | |
| 1962 | ఎస్సీ బెస్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | |||
| 1971 | |||
| 1977 | హేంబ్రం బటేశ్వర్ | జనతా పార్టీ | |
| 1980 | శిబు సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
| 1984 | పృథ్వీ చంద్ కిస్కు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | శిబు సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
| 1991 | |||
| 1996 | |||
| 1998 | బాబూలాల్ మరాండీ | భారతీయ జనతా పార్టీ | |
| 1999 | |||
| 2002 (ఉప ఎన్నిక) | శిబు సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
| 2004 | |||
| 2009 | |||
| 2014 | |||
| 2019[4] | సునీల్ సోరెన్ | భారతీయ జనతా పార్టీ | |
| 2024[5] | నలిన్ సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Dumka Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Dumka". Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.