లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1957 |
---|---|
Reservation | ఎస్టీ |
Current MP | సుదర్శన్ భగత్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | జార్ఖండ్ |
Assembly Constituencies | మందర్ సిసాయి గుమ్లా బిషున్‌పూర్ లోహర్దగా |
లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుమ్లా, లోహర్దగా జిల్లాలు, రాంచీ జిల్లాలో కొంత భాగాన్ని విస్తారించి ఉంది.[1][2]
అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
66 | మందర్ | ఎస్టీ | రాంచీ |
67 | సిసాయి | ఎస్టీ | గుమ్లా |
68 | గుమ్లా | ఎస్టీ | గుమ్లా |
69 | బిషున్‌పూర్ | ఎస్టీ | గుమ్లా |
72 | లోహర్దగా | ఎస్టీ | లోహర్దగ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1957: ఇగ్నేస్ బెక్, జార్ఖండ్ పార్టీ
- 1962: డేవిడ్ ముంజ్ని, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: కార్తీక్ ఓరాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: కార్తీక్ ఓరాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: లాలూ ఒరాన్, జనతా పార్టీ
- 1980: కార్తీక్ ఓరాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: సుమతీ ఒరాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: సుమతీ ఒరాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: లలిత్ ఓరాన్, భారతీయ జనతా పార్టీ
- 1996: లలిత్ ఒరాన్, భారతీయ జనతా పార్టీ
- 1998: ఇంద్ర నాథ్ భగత్, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: దుఖా భగత్, భారతీయ జనతా పార్టీ
- 2004: రామేశ్వర్ ఒరాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 2009: సుదర్శన్ భగత్, భారతీయ జనతా పార్టీ
- 2014: సుదర్శన్ భగత్, భారతీయ జనతా పార్టీ
- 2019: సుదర్శన్ భగత్, భారతీయ జనతా పార్టీ[3][4]
- 2024: సుఖ్దేయో భగత్, భారత జాతీయ కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ Zee News (24 April 2019). "Lohardaga Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lohardaga Lok Sabha Election Results 2019 LIVE Updates: Winner, Runner-up" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ Business Standard (2019). "Lohardaga Lok Sabha Election Results 2019: Lohardaga Election Result 2019 | Lohardaga Winning MP & Party". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.