మందర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మందర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | రాంచీ |
లోక్‌సభ నియోజకవర్గం | లోహర్దగా |
మందర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాంచీ జిల్లా, లోహర్దగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2005[2] | బంధు టిర్కీ | యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2009[3] | బంధు టిర్కీ | జార్ఖండ్ జనాదిఖర్ మంచ్ | |
2014 | గంగోత్రి కుజూర్ [4] | భారతీయ జనతా పార్టీ | |
2019[5] | బంధు టిర్కీ [6] | జార్ఖండ్ వికాస్ మోర్చా | |
2022^ | శిల్పి నేహా టిర్కీ[7] | భారత జాతీయ కాంగ్రెస్ |
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | |
కాంగ్రెస్ | శిల్పి నేహా టిర్కీ | 95,486 | |
బీజేపీ | గంగోత్రి కుజూర్ | 71,796 | |
స్వతంత్ర | దేవ్ కుమార్ ధన్ | 22,424 | |
సీపీఐ (ఎం) | సుభాష్ ముండా | 13,941 | |
స్వతంత్ర | సుశీల్ ఒరాన్ | 2,641 | |
నోటా | పైవేవీ లేవు | 2,634 | |
మిగిలిన అభ్యర్థులు | ~8,500 | ||
మెజారిటీ | 23,690 |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
- ↑ "Jharkhand General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Shilpi Neha Tirkey of Congress Wins Mandar Assembly Constituency By 23,690 Votes" (in ఇంగ్లీష్). 26 June 2022. Archived from the original on 19 April 2023. Retrieved 19 April 2023.