చైబాసా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైబాసా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాపశ్చిం సింగ్‌భుం
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంసింగ్‌భూమ్

చైబాసా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిం సింగ్‌భుం జిల్లా, సింగ్‌భూమ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
జార్ఖండ్ ముక్తి మోర్చా దీపక్ బిరువా 69,485
భారతీయ జనతా పార్టీ JB Tubid 43,326
జెవిఎం (పి) చందమణి బాల్ముచ్చు 6,808
స్వతంత్ర పుష్ప సింకు 4,510
నోటా పైవేవీ లేవు 2,618
తృణమూల్ కాంగ్రెస్ తురం బిరులీ 2,169
జనతాదళ్ (యునైటెడ్) బిమల్ కుమార్ సుంబ్రూయ్ 2,164
మిగిలిన అభ్యర్థులు ~7,000
మెజారిటీ 26,159

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.