సిమ్‌డేగా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సిమ్డేగా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | జార్ఖండ్ |
| జిల్లా | సిమ్డేగా |
| లోక్‌సభ నియోజకవర్గం | ఖుంటి |
సిమ్డేగా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిమ్‌డేగా జిల్లా, ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
| 2005[1] | అనోష్ ఎక్కా | జన క్రాంతి పార్టీ |
| 2009[2] | జార్ఖండ్ పార్టీ | |
| 2014[3] | ||
| 2018★ | నమన్ బిక్సల్ కొంగరి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2019[4] |
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
| కాంగ్రెస్ | భూషణ్ బారా | 60,651 |
| బీజేపీ | శ్రద్ధానంద్ బెస్రా | 60,366 |
| జార్ఖండ్ పార్టీ | రెజీ డంగ్‌డంగ్ | 10,753 |
| రాష్ట్రీయ సంగయిల్ పార్టీ | ఆలివర్ లాక్రా | 2,865 |
| జెవిఎం (పి) | మోహన్ బరాక్ | 2,137 |
| మెజారిటీ | 285 | |
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
