గొడ్డ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొడ్డ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాగొడ్డా
లోక్‌సభ నియోజకవర్గంగొడ్డ

గొడ్డ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గొడ్డా జిల్లా, గొడ్డ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

గొడ్డ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి గొడ్డ జిల్లాలోని గొడ్డ పోలీస్ స్టేషన్ (బుర్హికురా, దమ్మాఝిలువా, సంద్మారా, నోన్బట్టా, మఖ్ని, పత్ర, పున్సియా గ్రామ పంచాయితీలు మినహా)  పథర్గామ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Election Commission of India. Retrieved 26 January 2016.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Godda Election Results 2014 Jharkhand". Elections.in. Retrieved 26 January 2016.
  4. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.