లోహర్దగా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
లోహర్దగా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | జార్ఖండ్ |
| జిల్లా | లోహార్దాగా |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్సభ నియోజకవర్గం | లోహర్దగా |
లోహర్దగా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లోహార్దాగా జిల్లా, లోహర్దగా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
| 2005[2] | సుఖ్దేయో భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2009[3] | కమల్ కిషోర్ భగత్ | ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ |
| 2014[4] | ||
| 2015 (ఉప ఎన్నిక) | సుఖ్దేయో భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2019[5] | రామేశ్వర్ ఒరాన్ |
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | |
| కాంగ్రెస్ | రామేశ్వర్ ఒరాన్ | 74,380 | |
| బీజేపీ | సుఖ్దేయో భగత్ | 44,230 | |
| ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ | నేరు శాంతి భగత్ | 39,916 | |
| BTP | సాధ్ను భగత్ | 4,318 | |
| జెవిఎం (పి) | పవన్ తిగ్గ | 1,661 | |
| ఇతరులు | స్వతంత్ర అభ్యర్థులు | 9,807 | |
| మెజారిటీ | 30,150 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.