టోర్ప శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టోర్ప శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాఖుంటీ
లోక్‌సభ నియోజకవర్గంఖుంటి

టోర్ప శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుంటీ జిల్లా, ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేపీ కొచ్చే ముండా 43482
జార్ఖండ్ ముక్తి మోర్చా సుదీప్ గురియా 33852
స్వతంత్ర పౌలస్ సురిన్ 19234
జార్ఖండ్ పార్టీ సుభాస్ కొంగరి 6190
నోటా నోటా 2,737
మెజారిటీ 9630

మూలాలు[మార్చు]

  1. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.