పోరేయహత్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోరేయహత్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాగొడ్డా
లోక్‌సభ నియోజకవర్గంగొడ్డ

పోరేయహత్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గొడ్డా జిల్లా, గొడ్డ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

పోరేయాహట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి గొడ్డా జిల్లాలోని పోరేయాహత్ పోలీస్ స్టేషన్, దుమ్కా జిల్లాలోని సరయాహత్ పోలీస్ స్టేషన్, గొడ్డ జిల్లాలోని గొడ్డ పోలీస్ స్టేషన్‌లోని బుర్హికురా, దమ్మాజిలువా, సంద్మారా, నోన్‌బట్టా, మఖ్ని, పత్ర, పున్సియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
2000 ప్రదీప్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2003 ఉప ఎన్నికలు ప్రశాంత్ కుమార్ మండలం జార్ఖండ్ ముక్తి మోర్చా
2005[2] ప్రదీప్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2009[3] జార్ఖండ్ వికాస్ మోర్చా
2014[4]
2019[5]

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.