ఖర్సావాన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖర్సావాన్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
Coordinates: 22°46′55″N 85°49′16″E
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాసరాయికేలా ఖర్సావా
లోక్‌సభ నియోజకవర్గంఖుంటి
ఖర్సావాన్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Jharkhand Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°46′55″N 85°49′16″E మార్చు
పటం

ఖర్సావాన్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సరాయికేలా ఖర్సావా జిల్లా, ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1995 అర్జున్ ముండా జార్ఖండ్ ముక్తి మోర్చా
2000 బీజేపీ
2005[1]
2009 మంగళ్ సింగ్ సోయ్[2]
2010 అర్జున్ ముండా
2014[3] దశరథ్ గాగ్రాయ్ జార్ఖండ్ ముక్తి మోర్చా
2019[4]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
జార్ఖండ్ ముక్తి మోర్చా దశరథ్ గాగ్రాయ్ 73,341
బీజేపీ జవహర్ లాల్ బన్రా 50,546
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ సంజయ్ జారికా 9,451
జెవిఎం (పి) రామ్ హోన్హాగా 3,134
మెజారిటీ 22,795

మూలాలు[మార్చు]

  1. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.