జార్ఖండ్‌లో ఎన్నికలు
స్వరూపం
జార్ఖండ్‌లో 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి జార్ఖండ్ విధానసభ సభ్యులను, భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో 81 విధానసభ నియోజకవర్గాలు, 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]
జార్ఖండ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు
[మార్చు]భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అత్యంత ఆధిపత్య పార్టీలుగా ఉన్నాయి.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, జనతాదళ్ (యునైటెడ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ మొదలైనవి ఇతర ప్రధాన పార్టీలు ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]2000 సంవత్సరం వరకు జార్ఖండ్ అవిభాజ్య బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉంది.
మొత్తం సీట్లు- 14
లోక్ సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | 3 వ పార్టీ | ఇతరులు | ప్రధాన మంత్రి | ప్రధాన మంత్రి పార్టీ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
14వ లోక్‌సభ | 2004 | కాంగ్రెస్ 6 | జెఎంఎం 4 | ఆర్జేడి 2 | బీజేపీ 1, సీపీఐ 1 | మన్మోహన్ సింగ్ | కాంగ్రెస్ | ||||
15వ లోక్‌సభ | 2009 | బీజేపీ 8 | జెఎంఎం 2 | కాంగ్రెస్ 1 | జెవిఎం(పి) 1, స్వతంత్ర 2 | ||||||
16వ లోక్‌సభ | 2014 | బీజేపీ 12 | జెఎంఎం 2 | నరేంద్ర మోదీ | బీజేపీ | ||||||
17వ లోక్‌సభ | 2019 | బీజేపీ 11 | ఏ.జె.ఎస్.యు. 1 | కాంగ్రెస్ 1 | జెఎంఎం 1 |
విధానసభ ఎన్నికలు
[మార్చు]సంవత్సరం | విధానసభ ఎన్నికలు | పార్టీల వారీగా వివరాలు | ముఖ్యమంత్రి | పార్టీ | |
---|---|---|---|---|---|
2000 | మొదటి అసెంబ్లీ* | మొత్తం: 81. ఎన్డీఏ: 40 ( బిజెపి: 32, సమతా పార్టీ : 5, జెడి(యు): 3), జెఎంఎం:12, కాంగ్రెస్: 11, ఆర్జేడి: 9, CPI:3, ఇతరులు:6 | బాబూలాల్ మరాండీ అర్జున్ ముండా |
బీజేపీ బీజేపీ | |
2005 | రెండవ అసెంబ్లీ | మొత్తం: 81. ఎన్డీఏ: 36 ( బిజెపి: 30, జెడి(యు): 6), యుపిఏ: 26 ( జెఎంఎం: 17, కాంగ్రెస్: 9), ఆర్జేడి: 7, ఇతరులు: 12 | శిబు సోరెన్ అర్జున్ ముండా మధు కోడా శిబు సోరెన్ |
జెఎంఎం బీజేపీ స్వతంత్ర జెఎంఎం | |
2009 | మూడవ అసెంబ్లీ | మొత్తం: 81. యుపిఏ: 25 ( కాంగ్రెస్: 14, జెవిఎం(పి): 11), ఎన్డీఏ: 20 ( బిజెపి: 18, జెడి(యు): 2), జెఎంఎం: 18, ఆర్జేడి: 5, ఏ.జె.ఎస్.యు.: 5, ఇతరులు: 8 | శిబు సోరెన్ అర్జున్ ముండా హేమంత్ సోరెన్ |
జెఎంఎం బీజేపీ జెఎంఎం | |
2014 | నాల్గవ అసెంబ్లీ | మొత్తం: 81. ఎన్డీఏ: 42 ( బిజెపి: 37, ఏ.జె.ఎస్.యు.: 5), జెఎంఎం: 19, జెవిఎం(పి): 8, కాంగ్రెస్: 6, ఇతరులు: 6 | రఘుబర్ దాస్ | బీజేపీ | |
2019 | ఐదవ అసెంబ్లీ | మొత్తం: 81. యుపిఏ: 51( జెఎంఎం: 30, కాంగ్రెస్: 18, ఆర్జేడి: 1, సిపిఐ(ఎంఎల్): 1, ఎన్.సి.పి.: 1), ఎన్డీఏ: 28 ( బిజెపి: 26, ఏ.జె.ఎస్.యు.: 2) స్వతంత్ర: 2 | హేమంత్ సోరెన్ | జెఎంఎం+కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Elections in Jharkhand". elections.in. Retrieved 2013-05-27.