కోదర్మా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోదర్మా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాకోడర్మా
లోక్‌సభ నియోజకవర్గంకోదర్మా
కోదర్మా శాసనసభ నియోజకవర్గం
constituency of the Jharkhand Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°28′1″N 85°35′38″E మార్చు
పటం

కోదర్మా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోడర్మా జిల్లా, కోదర్మా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

బీహార్ శాసనసభ[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1977 విశ్వనాథ్ మోడీ జనతా పార్టీ
1980 రాజేంద్ర నాథ్ డాన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 రాజేంద్ర నాథ్ డాన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1990 రమేష్ ప్రసాద్ యాదవ్ జనతాదళ్
1995 రమేష్ ప్రసాద్ యాదవ్ జనతాదళ్
2000 అన్నపూర్ణా దేవి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్

జార్ఖండ్ శాసనసభ[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
2005 [1] అన్నపూర్ణా దేవి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2009 [2] అన్నపూర్ణా దేవి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2014 [3] నీరా యాదవ్ భారతీయ జనతా పార్టీ
2019 [4][5] నీరా యాదవ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.