తుండి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుండి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాధన్‌బాద్
లోక్‌సభ నియోజకవర్గంగిరిదిహ్

తుండి శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధన్‌బాద్ జిల్లా, గిరిదిహ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1977 సత్య నారాయణ్ దుదాని జనతా పార్టీ
1980 బినోద్ బిహారీ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా
1985 సత్య నారాయణ్ దుదాని భారతీయ జనతా పార్టీ
1990 బినోద్ బిహారీ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా
1995 సబా అహ్మద్ జార్ఖండ్ ముక్తి మోర్చా (MARDI)
2000 సబా అహ్మద్ రాష్ట్రీయ జనతా దళ్
2005 మధుర ప్రసాద్ మహతో [1] జార్ఖండ్ ముక్తి మోర్చా
2009 మధుర ప్రసాద్ మహతో [2] జార్ఖండ్ ముక్తి మోర్చా
2014 రాజ్ కిషోర్ మహతో [3] ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్
2019 మధుర ప్రసాద్ మహతో[4] జార్ఖండ్ ముక్తి మోర్చా

మూలాలు[మార్చు]

  1. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.