గిరిడిహ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(గిరిదిహ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గిరిదిహ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్, బీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°11′24″N 86°18′0″E మార్చు
పటం

గిరిదిహ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
32 గిరిదిహ్ జనరల్ గిరిడి
33 దుమ్రి జనరల్ గిరిడి
34 గోమియా జనరల్ బొకారో
35 బెర్మో జనరల్ బొకారో
42 తుండి జనరల్ ధన్‌బాద్
43 బగ్మారా జనరల్ ధన్‌బాద్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 నాగేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1957 క్వాజీ SA మాటిన్ ఛోటా నాగ్‌పూర్ సంతాల్ పరగణాస్ జనతా పార్టీ
1962 బటేశ్వర్ సింగ్ స్వతంత్ర పార్టీ
1967 ఇమ్తేయాజ్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
1971 చాపలేందు భట్టాచార్య
1977 రాందాస్ సింగ్ జనతా పార్టీ
1980 బిందేశ్వరి దూబే భారత జాతీయ కాంగ్రెస్
1984 సర్ఫరాజ్ అహ్మద్
1989 రాందాస్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1991 బినోద్ బిహారీ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా
1996 రవీంద్ర కుమార్ పాండే భారతీయ జనతా పార్టీ
1998
1999
2004 టేక్ లాల్ మహ్తో జార్ఖండ్ ముక్తి మోర్చా
2009 రవీంద్ర కుమార్ పాండే భారతీయ జనతా పార్టీ
2014
2019[2] చంద్ర ప్రకాష్ చౌదరి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్

మూలాలు[మార్చు]

  1. "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]