రవీంద్ర కుమార్ పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీంద్ర కుమార్ పాండే

పదవీ కాలం
1 సెప్టెంబర్ 1996 – 2004
ముందు బినోద్ బిహారీ మహతో
తరువాత టేక్ లాల్ మహ్తో
నియోజకవర్గం గిరిడిహ్
పదవీ కాలం
2009 – 2019
ముందు టేక్ లాల్ మహ్తో
తరువాత చంద్ర ప్రకాష్ చౌదరి
నియోజకవర్గం గిరిడిహ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-01-20) 1959 జనవరి 20 (వయసు 65)
ఘుటియాండ్, బొకారో, జార్ఖండ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి లక్ష్మీ పాండే
సంతానం 5
నివాసం బొకారో, జార్ఖండ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రవీంద్ర కుమార్ పాండే (జననం 20 జనవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన గిరిడిహ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
  1. రవీంద్ర కుమార్ పాండే 1996 లోక్‌సభ ఎన్నికల్లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థి సబా అహ్మద్‌ పై 91,663 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  2. 1998 ఎన్నికల్లో గిరిడిహ్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ సింగ్‌ పై 68,791 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  3. 1999లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి టెక్ లాల్ మహపై గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  4. 2009లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి టెక్ లాల్ మహ్తోపై గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  5. 2014లో గిరిడిహ్ నుండి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి జగర్నాథ్ మహ్తోపై గెలిచి ఐదోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2024). "Ravindra Kumar Pandey : Bio, Political life, Family". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  2. The Times of India (10 March 2019). "Party gave my seat to Ajsu-P without consulting me: BJP MP". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  3. The Indian Express (15 March 2019). "Jharkhand: Five-time MP cries foul as BJP sets aside seat for ally" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.