కోదర్మా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోదర్మా లోక్‌సభ నియోజకవర్గం
Existence1977
Reservationజనరల్
Current MPఅన్నపూర్ణా దేవి యాదవ్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateజార్ఖండ్
Assembly Constituenciesకోదర్మా
బర్కతా
ధన్వార్
బాగోదర్
జామువా
గాండే
కోదర్మా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజార్ఖండ్, బీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°28′1″N 85°35′38″E మార్చు
పటం

కోదర్మా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
19 కోదర్మ జనరల్ కోడర్మా
20 బర్కతా జనరల్ హజారీబాగ్
28 ధన్వర్ జనరల్ గిరిడి
29 బాగోదర్ జనరల్ గిరిడి
30 జామువా ఎస్సీ గిరిడి
31 గాండే జనరల్ గిరిడి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Zee News (2019). "Kodarma Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  2. "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]