ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1952 |
---|---|
Reservation | ఎస్టీ |
Current MP | అర్జున్ ముండా |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | జార్ఖండ్ |
Assembly Constituencies | ఖర్సావాన్ తమర్ టోర్ప ఖుంటి సిమ్డేగా కొలెబిరా |
ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాలుగు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
57 | ఖర్సావాన్ | ఎస్టీ | సరాయికేలా ఖర్సావా |
58 | తమర్ | ఎస్టీ | రాంచీ |
59 | టోర్ప | ఎస్టీ | కుంతి |
60 | ఖుంటి | ఎస్టీ | కుంతి |
70 | సిమ్డేగా | ఎస్టీ | సిమ్డేగా |
71 | కొలెబిరా | ఎస్టీ | సిమ్డేగా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1962 | జైపాల్ సింగ్ | జార్ఖండ్ పార్టీ | |
1967 | |||
1971 | నిరల్ ఎనెమ్ హోరో | ||
1977 | కరియా ముండా | భారతీయ లోక్ దళ్ | |
1980 | నిరల్ ఎనెమ్ హోరో | జార్ఖండ్ పార్టీ | |
1984 | సైమన్ టిగ్గా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | సుశీల కెర్కెట్టా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ | |
2014[3] | |||
2019[4] | అర్జున్ ముండా | ||
2024 | కాళీ చరణ్ ముండా | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ DNA India (2019). "Khunti Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustan Times (24 March 2014). "Seraikela-Kharsawan to vote for three LS seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.