కొలెబిరా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కొలెబిరా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కొలెబిరా శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | జార్ఖండ్ |
| జిల్లా | సిమ్‌డేగా |
| లోక్‌సభ నియోజకవర్గం | ఖుంటి |
కొలెబిరా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిమ్‌డేగా జిల్లా, ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
| 2005[1] | నీల్ టిర్కీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2009[2] | విమల ప్రధాన్ | భారతీయ జనతా పార్టీ |
| 2014[3] | ||
| 2019[4] | భూషణ్ బారా | భారత జాతీయ కాంగ్రెస్ |
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
| కాంగ్రెస్ | నమన్ బిక్సల్ కొంగరి | 48,574 |
| బీజేపీ | సుజన్ జోజో | 36,236 |
| జార్ఖండ్ పార్టీ | ఐరీన్ ఎక్కా | 18,700 |
| రాష్ట్రీయ సంగయిల్ పార్టీ | అనిల్ కందుల్నా | 14,351 |
| జెవిఎం (పి) | దీపక్ కెర్కెట్టా | 1,352 |
| మెజారిటీ | 12,338 | |
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). the original నుండి 13 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 April 2023.
