Jump to content

శరత్ శాసనసభ నియోజకవర్గం

శరత్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
శరత్ శాసనసభ నియోజకవర్గం is located in Jharkhand
శరత్ శాసనసభ నియోజకవర్గం
Coordinates: 24°14′12″N 86°50′16″E / 24.23667°N 86.83778°E / 24.23667; 86.83778
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాదేవ్‌ఘర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గందుమ్కా

శరత్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దేవ్‌ఘర్ జిల్లా, దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

శరత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దియోఘర్ జిల్లాలోని శరత్, పలోజోరి పోలీస్ స్టేషన్లు & జమ్తారా జిల్లాలోని జమ్తారా పోలీస్ స్టేషన్‌లోని కర్మతన్ర్, షాహజ్‌పూర్, పిండారి, లఖన్‌పూర్, రతనియా, రాంపూర్‌భిత్ర, కజ్రా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1995 ఉదయ్ శంకర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2000 శశాంక్ శేఖర్ భోక్తా జార్ఖండ్ ముక్తి మోర్చా
2005 ఉదయ్ శంకర్ సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
2009 శశాంక్ శేఖర్ భోక్తా [2] జార్ఖండ్ ముక్తి మోర్చా
2014 రణధీర్ కుమార్ సింగ్ [3] జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్)
2019 రణధీర్ కుమార్ సింగ్ [4] భారతీయ జనతా పార్టీ[5]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2016.
  2. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2019". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). the original నుండి 13 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 April 2023.