మహేశ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేశ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాపాకూర్
లోక్‌సభ నియోజకవర్గంరాజ్‌మహల్

మహేశ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాకూర్ జిల్లా, రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

2019: మహేశ్‌పూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు
జార్ఖండ్ ముక్తి మోర్చా స్టీఫెన్ మరాండి 89197
భారతీయ జనతా పార్టీ మిస్త్రీ సోరెన్ 55091
సీపీఐ (ఎం) గోపిన్ సోరెన్ 5176
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) శివధాన్ హెంబ్రోమ్ 2860
అజ్సు పార్టీ సుఫాల్ మరాండీ 2706
నోటా పైవేవీ లేవు 1939
మిగిలిన అభ్యర్థులు 8397
మెజారిటీ 34106

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Maheshpur Election Results 2014 Jharkhand". Elections.in. Retrieved 26 January 2016.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.